రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి: ఐజీ షాహనవాజ్ ఖాసిం చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన యాదాద్రి జోన్ ఐజీ

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి: ఐజీ షాహనవాజ్ ఖాసిం   చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన యాదాద్రి జోన్ ఐజీ నల్గొండ, అక్టోబర్ 12 (విజయ కెరటం):   చిట్యాల పోలీస్ స్టేషన్‌ను యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం ఐపీఎస్ సోమవారం సందర్శించి తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డులు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆయన...