గ్రామస్థాయి నుంచి ఆదివాసీ కమిటీల బలోపేతం కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు: ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

గ్రామస్థాయి నుంచి ఆదివాసీ కమిటీల బలోపేతం   కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు: ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక   నల్లగొండ, అక్టోబర్ 18 (విజయ కెరటం): కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు ఎల్లవేళలా వెన్నుదన్నుగా ఉంటారని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదివాసీ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. ఆదివాసీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.   ఆదివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సంఘటన్ సృజన్...