రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, మండల సర్వేయర్!
రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, మండల సర్వేయర్! భూమి పనికి లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు రంగారెడ్డి, అక్టోబర్ 13 (విజయ కెరటం): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఇద్దరు ప్రభుత్వ అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు, తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి కలిసి భూమికి సంబంధించిన పనిని పూర్తి చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు డిమాండ్...