తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2026 మైనారిటీ అభ్యర్థులకు ఉచిత పోలీస్ కోచింగ్

ఎస్‌ఐ ఉచిత కోచింగ్: నల్గొండ జిల్లా మైనారిటీ అభ్యర్థులకు ఎస్‌ఐ ప్రిలిమ్స్, ఫిజికల్, మెయిన్స్ పరీక్షలకు హైదరాబాద్‌లో ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ ఉచిత కోచింగ్: నల్గొండ జిల్లా మైనారిటీ అభ్యర్థులకు కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఫిజికల్, మెయిన్స్ పరీక్షలకు నల్గొండ పట్టణంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి: ఎస్‌ఐ కోచింగ్: ఫరాజ్ – 99859 72530 కానిస్టేబుల్ కోచింగ్: అఫ్రిది – 93986 67017 Shahid Ahmed (President, IIKBK): 99122 14835 Mohd...