రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో తిప్పర్తి విద్యార్థిని వర్షిని సత్తా!
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో తిప్పర్తి విద్యార్థిని వర్షిని సత్తా! ఫైనల్స్లో రంగారెడ్డి జట్టుపై 37–25 తేడాతో ఘన విజయం తిప్పర్తి (విజయ కెరటం): తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళల అండర్–20 కబడ్డీ పోటీల్లో తిప్పర్తికి చెందిన విద్యార్థిని జేరిపోతుల వర్షిని ప్రతిభ చాటుకుంది. సోమవారం జరిగిన ఫైనల్స్లో రంగారెడ్డి జిల్లా జట్టుతో తలపడి 37–25 పాయింట్ల తేడాతో విజయం సాధించి తన జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. తిప్పర్తి ప్రభుత్వ...