నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకల వాల్మీకి ఆశయాలు నేటి తరాలకు ఆదర్శం – ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్లగొండ, అక్టోబర్ 26 (విజయ కెరటం): నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సాహిత్య చరిత్రలో మహర్షి వాల్మీకి విశిష్ట స్థానం కలిగిన...