నీటి వృథా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమానా
నీటి వృథా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమాన హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయ కెరటం): హైదరాబాద్‌లోని ప్రముఖ ప్యారడైజ్ హోటల్‌కు జలమండలి (HMWSSB) రూ.20 వేల జరిమానా విధించింది. తాగునీటిని భారీగా వృథా చేసినట్లు అధికారులు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 అధికారులు నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ప్యారడైజ్ హోటల్లో నీటి వృథాను గుర్తించారు. దీంతో హోటల్ యాజమాన్యానికి జరిమానా విధించారు. నీటిని పొదుపుగా వినియోగించాలి తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని జలమండలి అధికారులు హోటల్...