నల్లగొండకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు మంజూరు
నల్లగొండకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు మంజూర పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ, నవంబర్ 11 (విజయ కెరటం): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 579 విడుదల చేయడంపై నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ...