రీ సర్వే పనుల పరిశీలనకు బైక్పై వెళ్లిన కలెక్టర్
రీ సర్వే పనుల పరిశీలనకు బైక్పై వెళ్లిన కలెక్టర **క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి – తేజస్ నందలాల్ పవార్** **సూర్యాపేట (విజయ కెరటం స్టేట్ బ్యూరో – గౌస్):** క్షేత్రస్థాయిలో అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, రెవెన్యూ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా నూతనకల్ మండలం దిర్శనపల్లి గ్రామంలో రీ సర్వే పనులను పరిశీలించేందుకు కారు వెళ్లే మార్గం లేకపోవడంతో బైక్పై వెళ్లి అధికారులను ఆశ్చర్యపరిచారు. గ్రామంలో...