పట్టభద్రుల గళంగా.. బీసీ బిడ్డల స్వరంగా నిలుస్తా

పట్టభద్రుల గళంగా.. బీసీ బిడ్డల స్వరంగా నిలుస్త నిరుద్యోగ యువత ఆశయ సాధనకు కృషి చేస్తా బహుజన బిడ్డను గెలిపించి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలి ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 16 (విజయ కెరటం): పట్టభద్రుల సమస్యల పరిష్కారంతో పాటు నిరుద్యోగ యువత ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ రక్షణ సేన వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బహుజన బిడ్డగా, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విద్యార్థి నాయకుడిగా...