తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా బీఎం సందీప్
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా బీఎం సందీప మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం.. ఏఐసీసీ ఉత్తర్వులు జారీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్చార్జిగా బీఎం సందీప్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో సందీప్‌ను నియమిస్తూ ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నియామకానికి ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతానికి చెందిన బీఎం...