మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వాన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సినీ నటుడు తేజ సజ్జా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన నిశ్చితార్థ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని మంత్రిని ఆహ్వానించారు .