మైనారిటీ విద్యార్థులకు ఉచిత టెట్ కోచింగ్

మైనారిటీ విద్యార్థులకు ఉచిత టెట్ కోచింగ డిసెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ నల్గొండ, నవంబర్ 20 (విజయ కెరటం): మైనారిటీ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET–2026)కు సిద్ధమయ్యే మైనారిటీ విద్యార్థుల కోసం నల్గొండలోని ఇడారా-ఏ-ఇఖామత్ ఖానా బహదూర్ ఖాన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిర్వహించనున్నారు. ఈ శిక్షణ తరగతులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉచిత కోచింగ్ పొందాలనుకునే విద్యార్థులు నవంబర్ 20 నుంచి ఇడారా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని...