కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ

కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసిం ఎరుకల సమాజ అభ్యున్నతికి పలు కీలక అంశాలపై చర్చ నిజాంపేట్‌లో ఏకలవ్య భవనం, ఎమ్మెల్సీ అవకాశం, పిగ్ ఫామ్స్ అభివృద్ధి, నాంచారమ్మ జాతరకు గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి హైదరాబాద్ నవంబర్ 17 విజయ కెరటం ప్రతినిధి: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోనేటి నరసింహ మర్యాదపూర్వకంగా కలిసి...