మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతి పట్ల మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి

మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతి పట్ల మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంత బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది – మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, నవంబర్ 4 (విజయ కెరటం): మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత...