ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల   గవర్నర్ కోటాలో ఖాళీ అయ్యే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి కేటాయించాలి – మౌలానా షా సయ్యద్ ఎహ్సానుద్దీన్ నల్లగొండ, నవంబర్ 5 (విజయ కెరటం ప్రతినిధి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ముస్లిం సమాజానికి రాజకీయ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర జమీయత్ ఉలమా ఏ హింద్ అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సానుద్దీన్ రషాదీ డిమాండ్ చేశారు. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం ఒక...