నల్లగొండ కార్పొరేషన్ కమిషనర్ బి. వంశీకృష్ణ బదిలీ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఎన్. శ్రీజారెడ్డికి అదనపు బాధ్యతలు
నల్లగొండ కార్పొరేషన్ కమిషనర్ బి. వంశీకృష్ణ బదిలీ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఎన్. శ్రీజారెడ్డికి అదనపు బాధ్యతల నల్లగొండ, నవంబర్ 18 (విజయ కెరటం): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. వంశీకృష్ణ బదిలీ అయ్యారు. ఆయనను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని టీయూఎఫ్ఐడీసీ (TUFIDC) కార్యాలయంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా ఆయనను నియమించింది. వెంటనే టీయూఎఫ్ఐడీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముందు రిపోర్టు చేయాలని ఆదేశించింది. అలాగే నల్లగొండ కార్పొరేషన్ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా మిర్యాలగూడ మున్సిపల్...