రేవంత్ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణుల సందడి!

రేవంత్ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణుల సందడి కాశీబుగ్గలో ఘనంగా కేక్ కటింగ్.. పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, పార్టీ నేతలు వరంగల్, నవంబర్ 08 (విజయ కెరటం): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. ఆదివారం కాశీబుగ్గ జంక్షన్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి ముఖ్య...