TAG
send
బెడ్డు దొరకలేదని వెనక్కి పంపారా.. 24 ఏళ్ల యువకుడి మృతి
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలపై ప్రశ్నలునల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాల కొరతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రహమత్‌నగర్‌కు చెందిన 24 ఏళ్ల మహమ్మద్ ఆదిల్...



