శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 🔹 ఇన్‌ఫ్లో: 2,32,308 క్యూసెక్కులు 🔹 ఔట్‌ఫ్లో: 66,460 క్యూసెక్కులు 🔹 పూర్తి స్థాయి నీటిమట్టం: 885 అడుగులు 🔹 ప్రస్తుత నీటిమట్టం: 876.20 అడుగులు 🔹 పూర్తి స్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు 🔹 ప్రస్తుత నీటి నిల్వ: 169.4655 టీఎంసీలు శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతుండగా, కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.