తిప్పర్తిలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

తిప్పర్తి: ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తిప్పర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు వంగూరి రవి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. మండలంలోని స్మశాన వాటికలు, గ్రేవ్‌యార్డులు, విద్యుత్‌ కోతలు తదితర సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని...