డివిజన్ల సమస్యలను నా దృష్టికి తీసుకురండి.. పరిష్కరిస్తాం: మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి
నల్లగొండ: ఈరోజు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఉంటాయని, అనంతరం పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సమస్యలను నా దృష్టికి తీసుకురండి.. పరిష్కరిస్తాం డివిజన్లలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి లేదా కార్పొరేషన్ సమావేశం దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి హామీ...