ములుగు జిల్లాలో దారుణ హత్య
ఆగస్టు 13 | విజయ కెరటం | ములుగు ప్రతినిధి ములుగు జిల్లా మంగపేట మండలంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. కమలాపురం గ్రామ శివారులో బుధవారం రాత్రి ఓ వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 11 గంటల సమయంలో కమలాపురం గ్రామ శివారులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు బాధితుడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం...