మిలాద్ ఉన్ నబీ రక్తదాన శిబిరంలో రక్తదాతలకు సర్టిఫికెట్ల అందజేత
నల్లగొండ: మిలాద్ ఉల్ నబీ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద మిలాద్ కమిటీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నల్లగొండ డీఎస్పీ శివ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ప్రవక్త ,కరుణ, మానవత్వం, సత్యసంధతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ డిప్యూటీ మేయర్ అమీర్, 29వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ నదీమ్ పాల్గొని రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే 22వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ సమద్ కూడా కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్ల పంపిణీలో భాగస్వాములయ్యారు. మిలాద్...