తెలంగాణలో జిల్లాల వారీగా SIR పురోగతి వివరాలు విడుదల

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన జిల్లాల వారీ పురోగతి వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆగస్టు 9 సాయంత్రం 6 గంటల నాటికి రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు (EFs) పంపిణీ పూర్తైంది. వీటిలో 2,64,30,494 ఫారాలు డిజిటైజ్ కాగా, మొత్తం డిజిటైజేషన్ 78.14 శాతంగా నమోదైంది. నల్గొండ జిల్లాలో 15,16,253 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ కాగా, 13,56,315 ఫారాలు డిజిటైజ్ అయ్యాయి. దీంతో నల్గొండలో డిజిటైజేషన్ 89.45 శాతానికి చేరింది. జిల్లాల...