జగిత్యాల జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్

యువతి వీడియోలు తీసి బెదిరింపులు.. ఇద్దరిపై అత్యాచారం ఆరోపణలు జగిత్యాల జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులోని డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి తనకు పరిచయం ఉన్న వ్యక్తిని కలిసేందుకు అక్కడికి వెళ్లింది. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు యువతి వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.....