నల్గొండలో 29వ డివిజన్ కార్పొరేటర్ నదీమ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో ఆగస్టు 29న ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నారు. AIMIM 29వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ ఖాజా సమీఉద్దీన్ (నదీమ్) ,ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని Gleneagles Hospitals – Fortis Network Hospitals వైద్యుల సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు.  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు, జనరల్ ఫిజిషియన్ సేవలు, 2D ఎకో, ECG, బీపీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు...