నల్లగొండలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం
నల్లగొండ, ఆగస్టు 29: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. 29వ డివిజన్ AIMIM కార్పొరేటర్ మొహమ్మద్ ఖాజా సమీయొద్దీన్ (నదీమ్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని Gleneagles Hospitals – Fortis Network Hospitals వైద్యుల సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలకు గుండె, కిడ్నీ, జనరల్ ఫిజిషియన్, టూ-డీ ఎకో, ECG, బీపీ తదితర వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అలాగే కంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి, అవసరమైన వారికి...