ఉచిత మెగా హెల్త్ క్యాంప్
తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఈ నెల 26న తిరుమలగిరిలో ఉచిత వైద్య శిబిరం తిరుమలగిరి (విజయ కెరటం జర్నలిస్ట్ గౌస్): తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల కోసం ఈ నెల 26న తిరుమలగిరి పట్టణంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కృష్ణవేణి ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్‌చార్జి సూరారపు కృష్ణవేణి తెలిపారు. సింధు హాస్పిటల్, హైటెక్ సిటీ వైద్యుల ఆధ్వర్యంలో కృష్ణవేణి ఫౌండేషన్, శంకరయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిబిరంలో ప్రముఖ...