రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 26 నుంచి రైతు భరోసా
వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి అర్హులైన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా సాయం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 🔹 ఆగస్టు 26 ఉదయం 11 గంటల నుంచి రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 🔹 అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.7,500 చొప్పున నేరుగా నగదు జమ చేయనున్నట్లు సమాచారం. 🔹 చిన్న, సన్నకారు రైతులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 🔹 అర్హులైన రైతులు తమ బ్యాంకు ఖాతా, భూమి వివరాలు, రైతు భరోసా అర్హత...