శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం

శ్రీశైలం డ్యాం లోకి భారీగా వస్తున్న వరద ప్రవాహం. ఇన్ ఫ్లో : 2,20,948 క్యూ సెక్కులు ఔట్ ఫ్లో : నిల్ పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు ప్రస్తుతం : 869.20 అడుగులు పూర్తి స్దాయి నీటి నిల్వ : 215:8070 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ : 138.2730 కుడి, ఎడమ,విద్యుత్ కేంద్రాలలో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి.