గచ్చిబౌలి పోలీసుల భారీ డ్రగ్స్ పట్టివేత
95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల OG కుష్ స్వాధీనం.. రూ.16.40 లక్షల విలువ హైదరాబాద్: గచ్చిబౌలి పోలీసులు, SOT సైబరాబాద్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల OG కుష్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.16,40,920గా పోలీసులు తెలిపారు. మరోవైపు 16 మంది డ్రగ్స్ వినియోగదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్నవి MDMA – 95.41 గ్రాములు – విలువ రూ.11,40,920...