ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం మానవీయ బాధ్యత: మౌలానా ఎహ్సానుద్దీన్ ఖాస్మీ

  నల్లగొండఆగస్టు 5: ఇటీవల, ఆగస్టుఇటీవలఅనారోగ్యంతో మృతి చెందిన ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహమ్మద్ అఫ్జల్ కుటుంబానికి టీఎస్పీటీఏ ఉర్దూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు సేకరించిన రూ.67 వేల నగదు విరాళాన్ని జమ్మియతుల్ ఉలమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ఎహ్సానుద్దీన్ ఖాస్మీ కుటుంబ సభ్యులకు అందజేశారు.   ఈ సందర్భంగా మౌలానా ఎహ్సానుద్దీన్ ఖాస్మీ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి సామాజిక, మానవీయ బాధ్యత అని అన్నారు.  కష్టకాలంలో పరస్పరం అండగా నిలవడం ద్వారా...