EHSపై కీలక నిర్ణయాలు.. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు
ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS)పై హెల్త్ సెక్రటరీ శ్రీమతి క్రిస్టినా జెడ్ చోంక్తు, EHCT కన్వీనర్ శ్రీ హనుమంత్ ఆధ్వర్యంలో TSHA ఆసుపత్రుల యాజమాన్యాలు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో అత్యవసర సమావేశం జరిగింది. ఉద్యోగుల ఆరోగ్య సౌకర్యాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. EHSకు సంబంధించిన పాత బకాయిల్లో సుమారు రూ.50 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. జూలై 31న ఇప్పటికే రూ.20 కోట్లు చెల్లించగా, మొత్తం రూ.70 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు సమావేశంలో వెల్లడించారు. అపోలో హాస్పిటల్స్ – జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్...