మెస్సీ తండ్రి కన్నుమూత.. కుటుంబంలో విషాదం
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తండ్రి జార్డ్ మెస్సీ కన్నుమూసినట్లు సమాచారం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందడంతో మెస్సీ కుటుంబంలో విషాదం నెలకొంది. మెస్సీ కెరీర్‌లో తండ్రి జార్డ్ కీలక పాత్ర పోషించారు. చిన్ననాటి నుంచే మెస్సీ ఫుట్‌బాల్ ప్రయాణానికి అండగా నిలిచిన ఆయన.. కుమారుడి విజయాల్లో వెన్నంటే ఉన్నారు. మెస్సీ టీమ్‌మేట్, సన్నిహితుడు సెస్క్ ఫాబ్రిగాస్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించినట్లు సమాచారం. తండ్రి మృతితో మెస్సీ తీవ్ర విషాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. 2026 ఫిఫా...