ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి | ఆగస్టు 13 | విజయ కెరటం తెలంగాణ ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలిలో జరిగిన 2026–27 సంవత్సరానికి సంబంధించిన ప్రాథమిక సమావేశంలో చైర్మన్‌గా పాల్గొని కమిటీ కార్యకలాపాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, కమిటీ సభ్యులు భాను ప్రసాద్, రవీందర్, మధుసూదన్‌తో పాటు లెజిస్లేటివ్ సెక్రటేరియట్ అధికారులు...