నల్లగొండ గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నల్లగొండ, ఆగస్టు 13: నల్లగొండ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను పార్ట్‌టైమ్ విధానంలో భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టుల్లో తెలుగు, ఇంగ్లీష్, గణితశాస్త్రం, బోటనీ, కెమిస్ట్రీ, జువాలజీ, హిందీ, సోషల్ తదితర సబ్జెక్టులతో పాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14 నుంచి ఆగస్టు 22,...