ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం, తుంగభద్ర, జూరాల సహా పలు ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం: ఇన్‌ఫ్లో 51,016 క్యూసెక్కులు | ఔట్‌ఫ్లో 44,928 క్యూసెక్కులు తుంగభద్ర: ఇన్‌ఫ్లో 41,167 | ఔట్‌ఫ్లో 1,630 క్యూసెక్కులు జూరాల: ఇన్‌ఫ్లో 54,000 | ఔట్‌ఫ్లో 45,854 క్యూసెక్కులు మిడ్ మానేర్: ఇన్‌ఫ్లో 13,183 | ఔట్‌ఫ్లో 10,127 క్యూసెక్కులు ఎల్‌ఎండీ: ఇన్‌ఫ్లో 10,523 | ఔట్‌ఫ్లో 221 క్యూసెక్కులు ఎల్లంపల్లి: ఇన్‌ఫ్లో 6,706 | ఔట్‌ఫ్లో 12,900 క్యూసెక్కులు పలు ప్రాజెక్టులకు కొనసాగుతున్న భారీ...