NEET-PG పరీక్షకు పటిష్ట బందోబస్తు
నల్లగొండ, ఆగస్టు 29 (విజయ కెరటం): నల్లగొండలో ఆగస్టు 30న నిర్వహించనున్న NEET-PG-2026 పరీక్షకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు. NEET-PG పరీక్షకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు – పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ నల్లగొండ జిల్లా పరిధిలో నిర్వహించనున్న NEET (PG)-2026 పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు...