డీలిమిటేషన్‌పై రేవంత్ వైఖరిని విమర్శించిన తెలంగాణ రక్షణ సేన

హైదరాబాద్: డీలిమిటేషన్‌ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచి 184కు తీసుకెళ్లే అవకాశం ఉందని, కాంగ్రెస్‌ 117 స్థానాల్లో విజయం సాధిస్తుందని రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతున్నారని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలోనూ సీట్ల పెంపుపై రేవంత్‌ ప్రతిపాదనలు చేసినప్పటికీ, పార్టీ అధిష్ఠానం వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని రాహుల్‌గాంధీ చెబుతుంటే.. రేవంత్‌రెడ్డి అందుకు...