జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత..!

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ప్రాజెక్టులోని 26 గేట్లను ఎత్తివేశారు. 📌 ప్రాజెక్టు తాజా వివరాలు: ఇన్‌ఫ్లో: 2,20,000 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో: 2,11,615 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం (FRL): 318.516 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం: 317.80 మీటర్లు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 8.22 టీఎంసీలు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా...