పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో తిప్పర్తి SI శ్రీ ఇరుగుల రవికి ఘన సన్మానం
నల్లగొండ, ఆగస్టు 29: పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో నల్లగొండ సబ్ డివిజన్ ఎస్సైలు మరియు ఎఎస్సైలు విభాగం నుంచి డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తిప్పర్తి ఎస్‌ఐ శ్రీ ఇరుగుల రవిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అసోసియేషన్ ద్వారా మరింత సేవలందించాలని పలువురు పేర్కొన్నారు.