దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్

నల్గొండ పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణంలో ఆవారాగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి, విలాసవంతమైన జీవితం కోసం ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఠా వివరాలు (నిందితులు): A1: నదీమ్ ,తండ్రి :ఇబ్రహీం, వయస్సు 25 సం. లు, , నివాసం: పంజేష, నల్గొండ పట్టణం A2: షేక్ రిజ్వాన్ ,తండ్రి :సలీం, వయస్సు: 26 సం,, , వృత్తి: ప్రైవేట్ ఎంప్లాయ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, నివాసం...