బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 11, విజయ కెరటం: బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లను అందించేందుకు చర్యలు చేపట్టింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కుట్టు వృత్తిని అభివృద్ధి చేసుకోవడంతో పాటు మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ పట్టణ పరిధిలోని అర్హత కలిగిన బీసీ మహిళలు సెప్టెంబర్...