సెప్టెంబర్‌ 10న ‘చలో హైదరాబాద్‌’.. ఉద్యోగుల మహాధర్నా

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8: తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (TGEJAC) ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లో ‘చలో హైదరాబాద్‌ – మహాధర్నా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని TGEJAC నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సమాహార శాఖల ఆధ్వర్యంలో ‘లంచ్‌ అవర్‌ డెమోన్స్ట్రేషన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగుల ప్రధాన సమస్యలైన PRC అమలు, 6 DAలు విడుదల, CPS రద్దు చేసి OPS అమలు, GPF బకాయిల చెల్లింపు, EHS పథకం ఆరోగ్య పరిరక్షణ...