హోటళ్లపై టీజీ సేఫ్‌ కొరడా.. 11 ఫుడ్ లైసెన్సులు రద్దు

హైదరాబాద్‌: మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో టీజీ సేఫ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నాసిరకం ఆహార పదార్థాలతో పాటు ఈగలు, బొద్దింకలు వంటి అపరిశుభ్రత పరిస్థితులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లకు సంబంధించిన ఫుడ్‌ లైసెన్సులను రద్దు చేశారు. హైటెక్‌సిటీ: మొనాస్ట్రీ, కోల్‌ స్పార్క్‌ రెస్టారెంట్‌, కాంచి కేఫ్‌లపై చర్యలు తీసుకున్నారు. గచ్చిబౌలి: శివాణి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, అల్‌సబా రెస్టారెంట్‌, ఉడిపీస్‌ ఉపహార్‌, అంటెరా కిచెన్‌ అండ్‌ బార్‌లపై చర్యలు చేపట్టారు. మాదాపూర్‌: లక్కీ...