మిర్యాలగూడ రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలు.. కలెక్టర్‌కు ప్రజా ప్రతినిధుల వినతి
డివైడర్ అస్తవ్యస్తంగా.. ప్రమాదాలకు అవకాశం ఇక్బాల్ మినార్ నుంచి ఎస్‌ఆర్ గార్డెన్ వరకు సమస్యకు పరిష్కారం కోరుతూ వినతి నల్లగొండ, సెప్టెంబర్ 7: మిర్యాలగూడ రోడ్డులోని ఇక్బాల్ మినార్ నుంచి ఎస్‌ఆర్ గార్డెన్ వరకు రహదారి డివైడర్ నిర్వహణ, ఓపెనింగ్స్ సక్రమంగా లేకపోవడంతో వాహనదారులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు ప్రజా వినతిపత్రం సమర్పించారు. డివైడర్ సక్రమంగా లేకపోవడం, అవసరమైన చోట్ల సరైన మార్గాలు లేకపోవడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడటంతో పాటు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని వినతిపత్రంలో...