క్లాక్ టవర్ సెంటర్‌కు మహర్దశ.. సుందరీకరణకు రూ.197.44 కోట్ల నిధులు

క్లాక్ టవర్ సెంటర్‌కు మహర్దశ.. సుందరీకరణకు రూ.197.44 కోట్ల నిధుల షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్‌తో ఆధునిక హంగులు.. నమూనాను ఆవిష్కరించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు నల్లగొండ, అక్టోబర్ 31 (విజయ కెరటం): నల్లగొండ నగర అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. నగరానికి ప్రత్యేక గుర్తింపుగా ఉన్న క్లాక్ టవర్ సెంటర్‌ను ఆధునిక హంగులతో సుందరీకరించేందుకు ప్రభుత్వం రూ.197.44 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో క్లాక్ టవర్...