రూ10 లక్షల నుంచి రూ.లక్షకు తగ్గిన లంచం డిమాండ్.. న్యాయ రిమాండ్‌కు తరలింపు
బంజారాహిల్స్ ఎస్‌ఐపై ఏసీబీ కేసు నమోదు .రూ10 లక్షల నుంచి రూ.లక్షకు తగ్గిన లంచం డిమాండ్.. న్యాయ రిమాండ్‌కు తరలింప హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయ కెరటం): హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ కొట్టూర్ విజయ్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసింది. ఫిర్యాదుదారుడిపై నమోదైన రెండు కేసుల్లో అరెస్టు చేయకుండా ఉండటంతో పాటు, తదుపరి కేసులు నమోదు కాకుండా సహకరించేందుకు మొదట రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసి, చివరకు రూ.లక్షకు...