పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం   ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నల్లగొండ, అక్టోబర్ 21 (విజయ కెరటం):   నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు ఘనంగా నివాళులర్పించారు.   ఈ...